కను బొమ్మలు చక్కని ఆకృతితో ఉంచుకోవటం ఎంతో మందికి అలవాటు.కరోనా సమయంలో బ్యూటీ క్లినిక్ లకు వెళ్లలేక పోతే ఇంట్లోనే వాటిని తీర్చిదిద్దుకోవచ్చు ముందుగా ముఖాకృతి కి తగ్గట్లు ఐబ్రో పెన్సిల్ తో మార్క్ చేసుకుంటే ఎక్కడ ఎలా తీర్చి దిద్దుకోవాలి తెలుస్తుంది.రైజర్ల తో వెంట్రుకలు తొలగిస్తే చర్మం కందిపోతుంది ఐబ్రో ఎలక్ట్రికల్ ఎపిలెటర్ లు దొరుకుతాయి.అయితే జాగ్రత్తగా ఐబ్రో పెన్సిల్ గీత ను అనుసరించి ట్రిమ్ చేసుకోవాలి. ఈ వెంట్రుకలు చాలా తొందరలోనే పెరుగుతాయి.కనుక వెంట వెంటనే రిమూవ్ చేయవలసి వస్తుంది ఒకటి రెండు సార్లు ఎపిలెటర్ ఉపయోగించక నెమ్మదిగా అలవాటు అయిపోతుంది.

Leave a comment