ఈ సీజన్ లో కట్టుకొనేందుకు నూలు చీరెల్ని మించినవి ఏవీ లేవు . చిన్న చిన్న వేడుకలకు ఇవే బెస్ట్ .ఆకట్టుకొనే రంగలు,వైవిద్యమైన ట్రైబల్ ప్రింట్లతో నూలు చీరెలు అందల్లో ఖరీదైన పట్టు,జరీ,సిల్క్ చీరెల్ని మించిపోయాయి. గాఢమైన రంగుల్లో సాదా చీరెలకు ట్రైబల్ మోటిఫ్ ల ఎంబ్రాయిడరీ చీరెలు ఎంతో అందంగా ఉంటాయి. సీకో చీరెలపై బ్లాక్ ప్రింట్స్ ట్రైబల్ మోటిఫ్ లు అందమే అందం. కొత్తకొట ,మంగళగిరి,గద్వాల్ ,చీరాల చీరెలు వంటివి కూడా అ ట్రైబర్ ప్రింట్స్ తో అత్యంత ఆధునికమైన రూపంలోకి మారిపోయాయి. ఇక ట్రైబల్ ప్రింట్స్ కలంకారి బ్లాక్ ప్రింట్స్ కు తిరుగేలేదు.

Leave a comment