కరోనా నివారణకు చర్యల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద ఔషధం అందించేందుకు పూనుకొంది . తి తి దే ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి అద్వర్యం లో రక్షిజ్ఞ దూపం ( క్రిమి సంహారక దూపం ) పవిత్ర (చేతుల కడుక్కొనేందుకు ఉపయోగించే ద్రావకం ) గండూషము (పుక్కిలించి మందు ) నింత నశ్యము ( ముక్కులో పోసుకొనే చుక్కల మందు ) అమృత (వ్యాధి నిరోధక శక్తి పెంచే మాత్ర ) లని తయారు చేశారు . తిరుమల తిరుపతి జె ఈ ఓ పి. బసంత్ కుమార్ వీటిని విడుదల చేశారు .

Leave a comment