కూరలో కనబడితే ఏరి పారెస్తారుగాని నిజానికి కరివేపాకు సుగుణాల రాశి.ఇందులో కాల్షియం, ఐరన్ ఎంతో పుష్కలంగా ఉంటాయి.ఎ,బి,బి2,సి,ఇ విటమినులు లభిస్తాయి. ఫోలిక్ యాసిడ్ దోరుకుతుంది. చెడు బాక్టీరియాను కణాలను దెబ్బతిసే ప్రీ రాడికల్ ను నాశనం చేయగలదు. రక్త హినత గల వారు కరివేపాకు తిసుకుంటే వెంటనే ఫలితం తెలుస్తుంది. మధుమేహం ఉన్న రోగులకు ఇది అవసరం .జుట్టుకు మేలు చేస్తుంది. రోజు కరివేపాకు జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Leave a comment