కాదేదీ కవిత కనర్వం. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ……….. అంటూ శ్రీ శ్రీ, కవితా వస్తువు ఏదైనా పర్లేదన్నాడు. ఆ శ్రీశ్రీ బాటలోనే ఈ అభినవ శ్రీశ్రీ ఎడ్గార్ ఆర్టిస్ట్. తినే పళ్ళు, వాటి తొక్కలు, కూరలు, ఆకు కూరలు, పక్షులు ఈ కలతో ఒకటేమిటి కనిపించే ప్రతిదాన్ని వాడేసి కొత్త కొత్త డ్రెస్ డిజైన్స్ తాయారు చేస్తున్నాడు. సగం బొమ్మ గిస్తాడు ఆ బొమ్మకు డ్రెస్ డిజైన్ వివిధ వస్తువులతో చేసేస్తాడు. ఎడ్గార్ అమెరికన్ ఫ్యాషన్ చిత్రకారుడు, తను తాయారు చేసిన డిజైన్లను సోషల్మీడియా లో షేర్ చేస్తే వేలాది అభిమానులు ఎడ్గార్ డిజైన్ స్టైల్ చూసి ఫాన్స్ అయ్యారు.

Leave a comment