భారత దేశపు తొలి మహిళ గేట్ ఉమెన్ గా రైల్వే శాఖ లో 2013 లో చేరింది సల్మా లక్నో కి అనుకోని ఉన్న మాల్వార్ స్టేషన్ లో ఆమె పనిచేసింది రైలు వచ్చే ముందు గేటు తీయడానికి లివర్ ఉన్న ఇనుపక చక్రం తిప్పాలి. ఆ పని సమర్ధవంతంగా చేస్తూ గత పదేళ్లుగా రోజుకు 12 గంటల డ్యూటీ చేసింది సల్మా ఉత్తర ప్రదేశ్ కు చెందిన సల్మా గేట్ ఉమెన్ గా నియమితురాలైనపుడు గేట్ వేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుంది అన్నారందరూ కానీ గత పదేళ్లుగా హిజాబ్ ధరించి ఇవ్వాల్టికి పని చేస్తూనే ఉంది సల్మా.

Leave a comment