1865 మర్చి 31 వ తేదీన జన్మించింది అనంది. ఈమె పాశ్చాత్య వైద్య శాస్త్రంలో పట్టా పొందిన తోలి భారతీయ వనిత. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అడుగు పెట్టిన తోలి భారతీయిరాలు కుడా. పినాలో సంపన్న శాస్త్రీయ కుటుంబంలో పుట్టింది ఆనంది. తొమ్మిడో పేట ఆమెను గోపాల్రావ్ జోషి తో పెళ్ళయింది. 14 వ ఏట ఆమె ఒక బిడ్డకు జన్మ నిచ్చింది. ఆ బిడ్డ పది రోజులకే కన్ను మూసింది. బిడ్డకు సరైన వైద్యం భారతదేశం లోని చిన్నారులకు, తల్లులకు వైద్యం చేయాలనుకుంది ఆనంది. ఆయన భర్త గోపాలరావ్ జోషి ఆమెను చదివించారు. 1886 లో ఆమె ఎం.డి పట్టా తీసుకున్నాడి. కొల్హాపూర్ లోని కల్చర్డ్ ఎడ్వర్డ్ మహిళా విభాగం అధిపతిగా ఆనంది నియమితురాలయ్యారు. వీనస్ గ్రహం లో శాస్త్రజ్ఞులు కనిపెట్టిన ఒక అగాదానికి ఆనంది గోపాలరావ్ జోషి పేరు పెట్టారు.

Leave a comment