ఈ వర్షాల్లో చర్మంపై టోన్ రాకుండా ,రెండు రోజులకు ఒకసారి ఏదైన తేలికైన నూనె రాసి చక్కని నలుగు పెట్టుకుంటే బావుంటుంది. ఇంట్లో చేసుకొనే నలుగు పిండిలో ఎలాంటి రసాయనాలు ఉండవు కనుకు చర్మానికి మేలు చేస్తుంది. ముందుగా వేడి నీళ్ళ స్నానం మానేయాలి. వేడి నీటిలో గాఢత గల కాల్షియం కార్బొనెట్, డోలోమైట్ అనే మినరల్స్ ఉంటాయి అందుకే గోరు వెచ్చని నీళ్ళ స్నానం చేయాలి. నిమ్మరసం,చక్కెర ,బ్రౌన్ షుగర్ నీళ్ళు కలిపి మొహాంపైన పూతలా చేసి కాసేపు ఆరేక కడిగేస్తే బావుంటుంది. గుడ్డులోని తెల్ల సొనలో కొంచెం తేనే ,ఓట్స్ పొడి కలిపి వంటిపైన నలుగు పెట్టుకుంటే టాన్ పోతుంది.బాధం పొడిలో పాలు ,టాన్ తో గుడ్డు కలిపి ముఖం మర్థన చేసి కాసేపు ఆగి గొరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖం చక్కగా ఉంటుంది. ఇవన్ని మొహాంపై టాన్ ను పోగోట్టుతుంది.

Leave a comment