నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు చెదరకుండా ఉండాలంటే ముందుగా కోట్ వేసుకోవాలి, నెయిల్ పాలిష్ ఆరిన తరవాత కోటు వేసుకుంటే అది పొరలాగా ఏర్పడి గోళ్లు అద్దంలా మెరుస్తూ ఉంటాయి. ఏ రకం నెయిల్ పోలిష్ అయినా టాప్ కోడ్ తప్పనిసరి అలాగే రోజుకు రెండు సార్లు చేతులకు హాండ్ క్రీమ్స్ రాసుకుంటే గోళ్ల దగ్గర క్యూటికల్స్ దెబ్బ తినవు. గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి టాప్ కోట్ వేసుకొని ముందర బేస్ కోట్ అప్లయ్ చేయాలి ఇలా చేస్తే నెయిల్ పాలిష్ గోళ్లకు చక్కగా అంటుకుంటుంది. నెయిల్ పాలిష్ ఉడిరాకుండా ఉంటుంది.పాలిష్ తొందరగా పోదు అస్తమానం నీళ్లతో తుడుస్తూ ఉంటే చేతులు గోళ్ళు పాడవుతాయి. వీలైతే గ్లౌజ్ వేసుకొని చిన్నచిన్న పనులు చేసే అలవాటు చేసుకుంటే మంచిది.

Leave a comment