Categories
జాతీయ కేనోయిర్ ఈవెంట్స్ లో 12 స్వర్ణ పతకాలను గెలుచుకుంది కావేరీ ధీమార్ లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది జాలరుల కుటుంబం ఆమెది. ఎంతో చురుకుగా చేపల వేట చేయగలిగేది. మధ్యప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కావేరిని అకాడమీ లో చేర్చుకొని పడవలను నడపటంలో శిక్షణ ఇచ్చారు. అలా నేర్చుకుని ఇండియా లోనే టాప్ కేనోయిర్ గా నిలిచింది కావేరి. థాయిలాండ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది.