రుతుక్రమం సమయంలో కొంతమందికి చాలా నొప్పి ఉంటుంది . నొప్పి మందులు తాత్కలికంగా పనిచేస్తాయి . కానీ త్రెడ్ మిల్ పైన ప్రతిరోజు కొద్దిసేపు నడిస్తే ,ఈ నొప్పి నుంచి ఉపసమనం కలుగుతుంది అంటున్నారు వైద్యులు . ఇక 18నుండి 45 ఏళ్ళవయసు వారిని వందమందిని ఎంచుకొని చేసిన ఈ పరిశోధనలు 22 శాతం మందికి నొప్పి నుంచి విముక్తి కలిగించదని చెపుతున్నారు . ఒక క్రమ పద్దతిలో ఒకే రకం గా నడిచేందుకు అవకాశం ఉంటుంది కనుక ఈ వ్యాయామం పొట్ట నరాలకు స్వాంతన కలిగించి ఉంటుందని అభిప్రాయ పడ్డారు పరిశోధకులు .

Leave a comment