అందమైన కుర్తీలు అనార్కలీలు ఎంబ్రాయిడరీ టాప్ లు, క్రాప్ టాప్ లు, ఎసె మెట్రికల్ ట్యూనిక్ లో ఎన్నెన్నో వెరైటీలు అద్భుతమైన ప్రింట్స్, ప్లెయిన్ రకాలకు సరైన ఎంపిక ధోతీ సల్వార్. ఆధునిక డిజైనర్ దుస్తుల మీదకి కుడా ఇది సరైన ఎంపిక. కష్ట లూజ్ గా కుచ్చిళ్ళు దగరగా చేసేందుకు ధోతీలా వుండటం వల్ల దీన్ని ధోతీ సల్వార్ అంటున్నారు. చక్కగా చిన్ని పార్టీలకు , కాలేజీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళకు కుడా ధోతీ సల్వార్ చాలా బావుంటుంది. కష్ట సన్నగా ఉన్నవాళ్ళకి ఈ ధోతీ సల్వార్ కి జతగా ఎంబ్రాయిదారీ టాప్ వేసుకుంటే ఎంతో బావుంటుంది. అనార్కలీ, కాటన్ కుర్తీలకు కుడా చక్కగా బావుంటుంది.

Leave a comment