వేసవిలోనూ ఫ్యాషన్ తో సరదాలు చెయచ్చు కొన్ని సమ్మర్ లోనే వాడేందుకు పనికి వస్తాయి కూడా.స్కార్ఫ్ లు ఈ సీజన్ కు హాండీ పీస్ లు హానికరమైన సూర్యకిరణాల నుంచి పరి రక్షిస్తాయి స్టయిల్ గా ఉంటాయి కూడా అలాగే పాదరక్షకులు ల తో కొత్త ప్రయోగాలు చేయొచ్చు స్టయిలిష్ ఫ్లిప్ ఫ్లాప్స్ రంగుల కాన్వాస్ షూస్, బ్రైట్ స్లిప్ అనువైన సమ్మర్ కు సౌకర్యంగా ఉండేది అలాగే విభిన్న రకరకాల హ్యాట్స్ తో స్త్రీలు పురుషులు ఇద్దరూ భిన్నంగా కనపడే ప్రయత్నం చేయొచ్చు. గోడుగు హ్యాట్ ఫెడోరా లు ఫ్యాషన్ పోకడలో భాగాలే. ఇక సన్ గ్లాస్ లు  తప్పనిసరి యాక్ససరీ అలాగే ఈ సీజన్ కాటన్ల కు మించిన ఫ్యాబ్రిక్ వేరే ఇంకొటి కనిపించదు. ఏ ఫ్యాషన్ దుస్తులైన, చీరైనా, కాటన్స్ తో కొత్త అందం తో మెరిసి పోవచ్చు.

Leave a comment