తేలికైన వెండి నగలు ఎప్పుడు ఫ్యాషనే. ఆక్సిడైజ్డ్ ట్రైబల్ జ్యువెలరీ ఇప్పుడు ఫ్యాషన్ . వీటినే ఆఫ్గాన్ జ్యువెలరీ,లేదా కాశ్మీర్ ట్రైబల్ జ్యువెలరీ అంటారు . ఈ తేలికైన జర్మన్ సిల్వర్ నగలు ఎన్నో డిజైన్ లలో ,అతి తక్కువ ధరకే దొరుకుతాయి . కుర్తీలు ,జీన్స్ టాప్స్ లో ఏ ఆధ్యాత్మిక వస్త్ర ధారణలో అయినా ఈ నగలు ట్రెండే . డిజన్ లకు తగ్గ రంగులనే వాడతారు . గ్లాన్ బడ్స్ చేసిన ఆఫ్గాన్ నెక్ల్ స్ అందమైన అల్లిక . దీన్ని పొడవైన నెక్ల్ స్ ,ఛోకర్ గా కూడా ధరించవచ్చు . గిరిజన నాణేలు గుచునా ఈ కాశ్మీర్ నగలు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వవచ్చు .

Leave a comment