పిల్లల్ని మేనేజ్ చేసేందుకు తల్లిదండ్రుల తెలివితేటలు, ఓర్పు వుండాలి అంటారు. తెలివితేటలూ అంటే పిల్లల్ని అర్ధం చేసుకోవడం, వారి మనస్సులో ఎం మేడులుతుందో తెలుసుకునే ఓర్పు అన్నమాట. ఉదాహరణకు చిన్నపిల్లలు వుంటే ఇల్లు చిందర వందరే, కానీ ఆ బొమ్మల్ని పిల్లలే సర్ది పెట్టేలా ఒక ట్రిక ఉపయోగించవచ్చు. బొమ్మలతో పాటు రంగుల బుక్స్ కుడా కొనాలి. పిల్లలకే బుక్స్ అంటే మూజు పుట్టాలి. పిల్లల చెప్పులు, పుస్తకాలు, బొమ్మలు అందుబాటులో సర్దాలి. పిల్లలకి వాళ్ళు వస్తువులు సొంతంగా వాళ్ళ వస్తువులు తీసుకోవడంలో ఆనందం వుంటుంది. వస్తువులు కుక్కినట్లు సర్ధకుండా వసతులు తీసి మళ్ళి యధావిధిగా సాధుకునేంత వీలు ఉండేలా పెడితే మంచిది.

Leave a comment