డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ శాశ్వతంగా మూసే స్తున్నాం లేకపోతే ట్విట్టర్ ల ద్వారా ఆయన మరింత హింసకు పాల్పడేలా వున్నారు అంటూ జనవరి 8 2021న డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా నిషేధిస్తూ చర్య తీసుకున్నారు విజయ్ గద్దె.ట్విట్టర్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న విజయ భారతీయురాలు కుటుంబం హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్ళి పోవటంతో టెక్సాస్ లోనే పెరిగారు ప్రపంచంలో అత్యంత శక్తి మంతురాలు గా ఇన్ స్టైల్ మ్యాగజైన్ విజయా ను ఎంపిక చేసింది  ట్రంప్ ఖాతాను మూయించిన విజయ ఏంజిల్స్ సంస్థ లో సహవ్యవస్థాపకురాలిగా ఉన్నారు.ఈ సంస్థ ద్వారా స్టార్టప్స్ కు  పురుషులతోపాటు స్త్రీలకు సమానంగా సహాయం అందజేస్తున్నారు.

Leave a comment