ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు ఇంగ్లిష్ తెలుగు తో పాటు ఎన్నో భాషల్లోకి అనువాదం చేశారు. ఎన్నో అవార్డులు ఆమెను కోరి వరించాయి.
Categories
Gagana

టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా సుధామూర్తి

ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు  దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు ఇంగ్లిష్ తెలుగు తో పాటు ఎన్నో భాషల్లోకి అనువాదం చేశారు. ఎన్నో అవార్డులు ఆమెను కోరి వరించాయి.

Leave a comment