సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించింది అనుష్కశర్మ. సెల్ఫీ దిగుతున్నట్లుగా ఉంది ఆమె బొమ్మ. ఆ మైనపు బొమ్మతో సరదాగా ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనుష్క.సెల్ ఫోన్ లో ఉన్న అనుష్క శర్మ బొమ్మ తో సందర్శకులు ఎవరైన ఫోటోలు తీసుకొవచ్చు అంటున్నారు నిర్వహకులు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న అనుష్క శర్మ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ విరాట్ కోహ్లీ ని పెళ్ళాడిన అనుష్క లెక్కలేనన్ని బ్రాండ్స్ కు మోడల్.

Leave a comment