Categories
బి-జీనియస్ స్థాపించి ట్యూషన్ పాటలు చెబుతోంది త్రినా దాస్ 2013 లో ప్రారంభం అయిన ఈ స్టార్టప్ ప్రపంచ వ్యాప్తంగా 130 సెంటర్లు లక్షల మంది విద్యార్థులతో కొనసాగుతోంది బరాక్ ఒబామా మెప్పునూ గ్రాంట్ నూ అందుకుంది అనుబంధంగా టాలెంట్ ల్యాబ్స్ ప్రారంభించింది. త్రినా దాస్.ఆరో హెచ్ ఆర్ సంస్థ మేనేజర్ నుంచి టెక్నీషియన్ వరకు ఉద్యోగాలను అందిస్తోందీ సంస్థ ఒక ఏడాదిలో 20 కోట్ల టర్నోవర్ అందుకుందీ సంస్థ 32 ఏళ్ల త్రినా దాస్ ఫోర్బ్స్ జాబితాలో పేరు శాశ్వతం చేసుకుంది.