అంతర్జాతీయ టట్టింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచింది నిధి అచ్చా. ముంబైలోని కుర్లా కు చెందిన డాన్సర్ నిధి అచ్చా సరదాగా చేసిన ఈ డాన్స్ ఆమెను అంతర్జాతీయ పోటీలకు తీసుకుపోయింది. టట్టింగ్ అనేది ఒక స్ట్రీట్ డాన్స్.1960-70 ల్లో కాలిఫోర్నియా లో వాడుకలో ఉంది. జామెంట్రీ కల్ ఆకారంలో 90 డిగ్రీల కోణంలో చేతులు కాళ్ళను కదిలించటానికి ఈ డాన్స్ ప్రత్యేకత అమెరికా, చైనా రష్యా బ్రిటన్ దక్షిణాసియా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇండియా నుంచి పాల్గొన్న ఒకే ఒక్క డాన్సర్ నిధి అచ్చా.

Leave a comment