ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకునేందుకు అంటే శరీరానికి ఉపశమనం ఇచ్చే ఆహారపదార్ధాలు తీసుకోవాలి.  ఆపరేషన్ తర్వాత ఇచ్చే మందులతో జీర్ణక్రియలో మార్పులు వస్తాయి.  శరీరంలో అధికంగా ఉండే ప్రోటిన్ కొలాజెన్ కు దెభ్బతిన్న కణజాలలను కలిపే శక్తి ఉంటుంది. ఈ ప్రోటీన్ కోసం చిక్కుడు,గుడ్డు,చేప తీసుకోవచ్చు.  ఆపరేషన్ ఒత్తిడిని తగ్గించే పీచు పదార్దాలు మంచి బ్యాక్టీరియా కోసం మజ్జిగ,పెరుగు,బీటా కెరోటిన్ కలిగిన క్యారెట్, ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరలు కొల్లాజన్ ఉత్పత్తి పెంచి విటమిన్ సీ అందించే బత్తాయి ,కమల,జామ వంటి పండ్లను తీసుకోవాలి. రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పరిచే జంక్ గురించి మాంసం,గుమ్మడి వంటి కూరగాయల గింజలు,పుట్టగొడుగులు తీసుకుంటే త్వరగా ఆరోగ్యం సమకూరుతుంది.

Leave a comment