కొన్ని అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి . వాటివల్ల కలిగే ఇబ్బందులు ఏవిటో కూడా తెలియనంతగా అవి మనలో అంతర్భాగంగా అయిపోతాయి . కొందరికి గబగబా తినేసే అలవాటు ఉంది . దీనివల్ల తిన్న సంతృప్తి సంపూర్ణంగా దక్కదు . మరోసారి తినాలన్న కోరిక పెరుగుతుంది నెమ్మదిగా తింటే తక్కువ ఆహారం తోనే సంతృప్తిగా కడుపు నిండిన భావన కలుగుతుంది . చాలినంత తిన్నామని శరీరం సంకేతాలు ఇస్తుంది దీనివల్ల ఆహారం పై ఫోకస్ పెరుగుతుంది . అంచేత కొద్దిగా నెమ్మదిగా నములుతూ తినాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment