కాల్షియం అధికంగా ఉండే డెయిరీ ఉత్పత్తులు చాలా వంతు మోతాదులో తీసుకోకపోతే ఎముకలు బలహీన పడతాయని సాధారణ అభిప్రాయం. కానీ తాజా పరిశోధనలు, చాలావంతు కాల్షియంను శరీరం గ్రహించాలంటే విటమిన్-డి మంచి ఆరోగ్యనికి తప్పని సరిగా కావాలంటారు. సొయా,బెల్లం కొబ్బరి పాలతో కాల్షియం వుంటుంది. సెరల్స్ లో జ్యూస్ ల్లో విటమిన్-డి కాల్షియం రెండు వుంటాయి. ఆకుకూరలు డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ ముఖ్యంగా పాల కూర,మెంతి కూడా ఎక్కువగా తినాలి. కాల్షియం శరీరానికి కావాలంటే అది శరీరం గ్రహించేందుకు కావలసిన విటమిన్-డి కూడా శరీరానికి అందేలా చేయాలి ఎముక పుష్టి కోసం ఒక్క ఆహారం పై మాత్రమే ఆధార పడకుండా వెయిట్ లిఫిటింగ్ వ్యాయమాలు కూడా జీవన శైలిలో భాగంగా ఉండీ తీరాలి.

Leave a comment