ఎర్రని అందమైన  స్ట్రాబెరీలు ఉదర సంబందమైన సమస్యలని తగ్గించ గలవని తాజా పరిశోధనలు చెపుతున్నాయి . ఉదరం మ్యుకప్ మెంట్రీన్ కు జరిగిన హానిని తగ్గించటం ద్వారా ఉదరఅల్సర్ల ను అరికట్టటంలో స్ట్రాబెరీలుసహకరిస్తాయి . సీజన్ లో తప్పనిసరిగా స్ట్రాబెరీలుతినాలి . వీటివల్ల ఇతరత్రా పోషకాలు కూడా బాగా అందుతాయి . ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉంటుంది . పసుపు ,కాన్ బెర్రీ జ్యుస్ ప్రాన్ బయోటిక్ పెరుగు కూడా ఉదరం లైనింగ్ ను ఉపశమింప  చేయిటంలో సహకరిస్తాయి . అయిలా ఫిష్ ,ఆకుపచ్చని కూరగాయల కూడా ఉదరానికి మంచివే .

Leave a comment