జీలకర్ర కూడా బరువు తగ్గిస్తుంది. జీరాలో ఉండే పొటాషియం మాంగనీస్,ఐరన్,ఫైబర్ అధికం.జీర్ణప్రకియకు జీరా ఎంతోగానే తోడ్పడుతుంది. రోజుతాగే నీళ్ళలో జీలకర్ర వేసుకుని కాచి తాగితే మంచిది.ఒక స్పూన్ జీలకర్ర ను గ్లాస్ నీళ్ళతో మరిగించి ,ఆ నీరు అరగ్లాస్ అయ్యేవరకు మరిగాక ఉదయాన్నే ఆ నీటిని తాగితే మంచిది. కడుపులో రసాయనాలు మనం తినే ఆహారాన్ని షుగర్ గా మార్చుతాయి. అలా ఎప్పుడు ఈ జీరా రసం షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. డైట్ ప్లాన్ లో కూడా జీరా ను చేర్చుకొంటే బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుందంటున్నారు.

Leave a comment