మనం రోజు తినే ఆకు కూరల్లో ఉండే ఖనిజాలు,విటమిన్లు,ప్రోటీన్లు వల్ల ఎంతో ఆరోగ్యం దక్కుతుంది. పాలకూరలో కాల్షియం ఎముకల సాంద్రత పెంచుతుంది. గోంగూరలో ఐరన్ ఎక్కువ. కంటి వ్యాధులు తగ్గుతాయి. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ,చుక్క కూరలో మెగ్నీషియం, విటమిన్ సీ మునగాకులో ఐరన్ ,కాపర్ లు ఎక్కువగా ఉంటాయి.కరివేపాకులో బయోటెక్ జుట్టు సంరక్షణకు పనికి వస్తుంది.పదార్ధాలు ఎంత రుచికరంగా తయారు చేసుకుంటాం అనే దానితో పాటు అవి చేసే పద్దతులు ఆరోగ్యకరంగా ఉండాలి.
బేక్ గ్రిల్ స్టీమ్ వంటి పద్దతులు ఆరోగ్యం.ఆలివ్ ఆయిల్ వంటివి వాడుతూ డీప్ ఫ్రైలు మానేస్తే బావుంటుంది.

Leave a comment