ఉజాస్ పేరుతో ఆడపిల్లలకు రుతు క్రమం పై అవగాహన నెలసరి పరిశుభ్రత శానిటరీ ప్యాడ్లు ఇవ్వటంతో పాటు వాటి తయారీ పైన శిక్షణ ఇస్తున్న పర్యావరణ హిత ప్యాడ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నాం. ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తం చేయడమే నా లక్ష్యం అంటుంది అద్వైతేష.  బిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళం బిర్లా మూడో కూతురు 18 వ ఏటనే సేవ వైపు అడుగులు వేసింది అద్వైతేష. 2021 డిసెంబర్ లో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద ఉజాస్ మొదలు పెట్టిందామె ఇప్పటి వరకు 200 పైగా వర్క్ షాప్ లు నిర్వహించింది 14 వేల మందికి శిక్షణ ఇచ్చింది 3.2 లక్షలకు పైగా సానిటరీ నాప్కిన్ లను పంచింది అద్వైతేష.

Leave a comment