స్ట్రయిట్ కట్ తో మెడ నుంచి పాదాల వరకు పొడవుగా ఉండే మ్యాక్సీ వేసవిలో సందేహం లేకుండా ధరించే ఫ్యాషన్ దుస్తుల్లో మొదటిది.గ్లాడియేటర్ చెప్పులు వెడల్పాటి సన్నటి బెల్ట్ .లెదర్ లేదా డెనిమ్ జాకెట్ ఈ మాక్సీ డ్రెస్ కు ఇతర అలంకారాలు. వేసవి ఎండల కు ఎలాంటి చిరాకు లేకుండా ధరించవచ్చు మెనోడ్రోమ్ ,పెద్ద చిన్న ప్రింట్లు ఏ తరహా వైన ఈ డ్రెస్ కు నొప్పతాయి. సన్నగా ఉన్న బొద్దుగా ఉన్న ఎలాంటి రూపం గల వారికైనా ఈ డ్రెస్ బావుంటుంది. ఈ పొడవాటి డ్రెస్ ప్రత్యేక అందాన్ని స్టయిల్ ని ఇస్తుంది.పొట్టిగా ఉన్న వాళ్లు సన్నప్రింట్లు ,సన్నగా ఉంటే వర్టికల్స్ ప్రింట్స్ ఎంచుకోవాలి.

Leave a comment