హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ ప్రాంతం లోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షి చాలా తొందరలో సిమ్లా లో ఫస్ట్ ఉమెన్ టాక్సీ డ్రైవర్ యూనియన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. అందుకోసం ఆమె పేద మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పుతోంది. సిమ్లా లో డ్రైవింగ్ అంత సులభం కాదు ఆ హిల్ స్టేషన్ కు చెందిన డ్రైవర్ మీనాక్షి నేగి డ్రైవింగ్ వృత్తిగా చేసుకుంది. టాక్సీ కొనుక్కొని  నడవడం మొదలు పెట్టాక కోవిడ్ వచ్చింది. టాక్సీ వాయిదాలు కట్టటం కూడా కష్టమైపోయింది. చివరకు లాక్ డౌన్ ఎత్తేశాక శాఖ మీనాక్షి కి ఊపిరి తిరిగింది. హిమాచల్ ప్రదేశ్ లోనే కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా టాక్సీ నడుపుతోంది ఆమె చాలా ప్రత్యేకం.

Leave a comment