కాలేజీ చదువులతో పాటు ప్రపంచ సాహిత్యం చదివితే ఎంతో జ్ఞానం వస్తుంది . ఈ ప్రపంచంలో హాయిగా జీవించే దారులు కళ్ళముందు కనబడతాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . ఇలా పుస్తకాల విలువ గురించి స్టూడెంట్స్ కి చెప్పాలనుకొన్నారో ఏమో గానీ లెబనాన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బలమంద్ లో మెట్లని పుస్తకాలు పేర్చినట్లు తీర్చిదిద్దారు . మెట్లను పుస్తకాల లాగే పెయింట్ చేశారు . విద్యార్దులకు పుస్తక పతనం పట్ల ఆసక్తి పెరిగేందుకే ఇలా చేశాము అంటున్నారు యూనివర్సిటీ యాజమాన్యం .

Leave a comment