రచయిత మోటివేషనల్ స్పీకర్ రాగా ఓల్గా డిసిల్వా జీవిత కథ ఇప్పుడు చలనచిత్రంగా రాబోతోంది. 2019 లో ఆమె రాసిన అన్ టోల్డ్ లైస్ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను, ఐయామ్, మై బ్రదర్ నిఖిల్ వంటి చిత్రాలు నిర్మించిన డైరెక్టర్ ఒనిర్ (Onir) తీస్తున్నారు. ది గోల్ మధ్యతరగతికి చెందిన ముంబై లోని సంప్రదాయ మంగళూరియాన్ కుటుంబంలో జన్మించిన ఓల్గా డిసిల్వా సమాజం అంగీకరించని జీవితాన్ని ఎన్నుకొని ఎన్నో అవమానాలు భరించి తనకు నచ్చిన దారిలో నడిచి తనలా స్వేచ్ఛగా జీవించలనుకొనే వారికి ఎలా అండగా నిలిచిందో దీన్ని సినిమాగా తీస్తున్నారు ఒనిర్, ఓల్గా డిసిల్వా లెబ్సయాన్ .

Leave a comment