చదువు పూర్తవుతూనే కాంపని ఇంటర్వ్యూ తో వెంటనే జాబ్ వస్తోంది. అంటే కళాశాల నుంచి ఉద్యోగం లోకి అడుగుపెట్టిన యువతికి ఆ జాబ్ ఎలా హ్యాండిల్ చేయాలో అవగాహన ఉండదు. అందుకు ఎక్స్ పెర్ట్స్ ఏం చెపుతున్నారంటే ముందు బలాలు బలహీనతలు చూసుకుని ప్రతిలోపాన్ని నిజాయితీగా అంగీకరిస్తూ కొత్త కొత్త నైపుణ్యాలు పెంచుకోవాలి ఆఫీస్ లో కొత్తగా పనిచేయగలిగే అవకాశాలు స్వీకరించాలి. సవాళ్లను ఎదుర్కోవాలి. అవసరమైతే అధికారుల సహకారం తీసుకోవాలి. ఇవన్నీ మంచి అనుభవాలే. ఆఫీస్ లో కూర్చుని ఇంటి గురించి ఆలోచించవద్దు. ఇంట్లో విషయాలే పదే పదే కొలీగ్స్ తో చెపుతూ ఆఫీస్ వాతావరణం పాడుచేయద్దు. ఎన్ని పనులైనా ప్రణాళికలు పూర్తిచేసేలా తయారవ్వాలి. ముందుగా వత్తిడినీ తగ్గించే వ్యాయామాలు చేయాలి. మెదడు చురుగ్గా ఉండటం పుస్తకాలు చదవాలి. ప్రపంచం గురించి అప్ డేట్స్ తో సిద్ధంగా ఉండాలి ఇదే ఉద్వేగంతో ఉన్నతమైన స్థానానికి తీసుకుపోయే అవకాశాలు.
Categories
WhatsApp

అప్ డేట్స్ తో సిద్ధంగా ఉండండి

Leave a comment