డాక్టర్ మహీతలత్ సిద్దిఖీ కాన్సుకు కు చెందిన విద్యావేత్త తులసీ దాస్ రాసిన రామా చరితమాసన్ తో పాటు రామాయనగ్రంధం కూడా చదివింది ఆమె . ఆ పుస్తకాలు ఎంతో నచ్చాయి ఆమెకు.ఒక సంవత్సరం పాటు కష్టపడి వాటిని ఉర్ధూలోకి తర్జమా చేశారు.రామాయణంలో భారతీయా జీనన సౌందర్యం ఉంది. కుటుంబంలో ఉండే ప్రేమామదురాలు,గౌరవం భారతీయ స్త్రీ ఔన్నత్యం ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. అందుకే వీటిని అనువాదం చేశాను .ఈ పని పూర్తైయ్యాకా నాకెంతో శాంతి లభించినట్లు ఉంది అన్నారు డాక్టర్ మహీతలత్.

Leave a comment