వయసు మీద పడటానికి ,సృజనాత్మకతకు ఏం సంబంధం లేదు ఏ వయసు వాళ్ళయినా ఎంతటి కష్టసాధ్యమైన పని అయినా చేసేయచ్చు . నార్తర్న్ ఐలాండ్ లోని క్లగ్ మిల్స్ గ్రామం లోని 30మంది బొమ్మలను ఊలుతో అల్లటం చాతనైనా విద్య . వీళ్ళు తమ ఖాళీ సమయంలో తమ ఊరు నమూనాని ఊలుతో అల్లేశారు ఇల్లు ,దుకాణాలు ,విధుల్లో కనిపించే ఇతర కట్టడాలను అచ్చుగుద్ది నట్లుగా అల్లేశారు . వాటిని గ్రామంలోని మెమోరియల్ ఆరెంజ్ హాల్ ప్రదర్శనకు పెట్టేసారు . ఈ ఊలు నిర్మాణాలు కాస్తా వార్తల్లోకి ఎక్కి ఆ గ్రామాన్ని ఫేమస్ చేసేశారు .

Leave a comment