కొత్తిమీర లో ఉండే ఘుమ ఘుమలు, సువాసనలు మించిన ఔషధగుణాలున్నాయి. సరిగ్గా నిల్వ చేస్తే రెండు రోజులు తాజాగా ఉంటుంది. ముందుగా నీరు తేమ పోయేవరకు ఫ్యాన్ కింద ఆరిపోనివ్వాలి.. తెచ్చిన దాన్ని అలాగే నిల్వ చేసి వాడే ముందర శుభ్రం చేసుకోవాలి. వేర్లు బలంగా కనిపించే కాడలను వేరు చేసి ఆరనివ్వాలి ఫ్రిజ్ లో అలాగే పెట్టకుండా వేరే గిన్నెలో వేసి మూత పెట్టి ఉంచాలి లేకుంటే కొత్తిమీర వాసనలు మిగతా పదార్థాలకు అంటుతాయి.

Leave a comment