ఢిల్లీ లో అప్ సైక్లింగ్ ప్రాజెక్ట్ ‘యూజ్ మి’ విజయవంతంగా నడిపిస్తున్న మీనాక్షి శర్మ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ఆమె స్టూడియో లో పేద మహిళలు పనికిరాని వ్యర్థాలతో క్లాత్ బ్యాగ్ లో గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తారు డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థాలను సేకరించి బ్యాగులు చేసి పర్యావరణహితమైన పద్ధతిలో ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేస్తారు నెలకు రెండు వందల కేజీల ఫ్యాబ్రిక్ వేస్ట్ తో అందమైన పూల తీగలు కుషన్ కవర్లు తయారు చేస్తారు.

Leave a comment