మాస్క్ ల వినియోగం తప్పని సరి అయిన తర్వాత హోమ్ మేడ్ మాస్క్ లను వాడటం ఎక్కువైంది.ఎవరికి కావలసిన మాస్క్ లు వాళ్ళే తయారు చేసుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన రాష్ట్ర సలహాదారు కె.విజయ రాఘవన్ ఈ హోమ్ మేడ్ మాస్క్ లు ఎలా శుభ్రం చేయాలో కొన్ని టిప్స్ ఇచ్చారు.అయన చెప్పిన సలహా ప్రకారం. హోమ్ మేడ్ మాస్క్ లు సబ్బుతో గోరు వెచ్చని నీటితో ఉతకాలి. ఎండలో ఐదు గంటల పాటు ఎండ నివ్వాలి. ఎండలో ఉండే అవకాశం లేకపోతే మరిగించిన ఉప్పు నీటిలో మాస్క్ లు నాననిచ్చి ఆరబెట్టాలి.

Leave a comment