12 మంది మహిళ కమాండో లతో ఉత్తరప్రదేశ్ ఆల్ ఉమెన్ టీమ్ రంగంలోకి దిగింది. ఈ బృందానికి స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ అని పేరు పెట్టారు. అంటే స్పాట్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈ స్పాట్ ను తీర్చిదిద్దారు. ఈ 12 మంది కొరియన్ కోచ్ ల ఆధ్వర్యంలో వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. ఈ టీమ్ లో అమ్మాయిలు అందరూ అవివాహితులే. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు గాను ఈ శిక్షణ తీసుకున్న వారిని మేరఠ్, శ్రావస్తి, షహరాన్, కాన్పూర్, వారణాసి ప్రాంతాలకు పంపించనుంది ప్రభుత్వం.

Leave a comment