ముంబై లోని మురికి వాడలోని పిల్లల డాన్స్ గ్రూప్ వి ఆన్ బీటబుల్  . ఈ మధ్యకాలంలో అమెరికాలో జరిగే అమెరికాస్ ఘాట్ టాలెంట్ రియాలిటీ షోలో పాల్గొని 7.32 కోట్లు గెలుచుకున్నారు . వీరంతా నైగాన్ భయందార్ వంటి మురికి వాడల్లో ఉండే పిల్లలు గ్లాస్ ఫ్యాక్టరీలు పనిచేసే ఓం ప్రకాశ్ చౌహన్ అనే పిల్లవాడి నాయకత్వంలో డాన్స్ ప్రాక్టీస్ చేశారు . రిస్కీ మూమెంట్స్ నేర్చుకున్నారు . డాన్స్ లో జిమ్నాస్టిక్స్ కలపి అక్రోచాట్ మూమెంట్స్ లో ప్రపంచ స్థాయి వేదిక పైన ప్రదర్శన ఇచ్చి విజేత లయ్యారు . డాన్స్ గురించి ఓనమాలు తెలియని వాళ్ళు ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలతో ప్రపంచాన్ని అబ్బుర పరచారు. వి ఆన్ బీటబుల్ డాన్స్ గ్రూప్ ప్రయాణం ఎంతో ఆసక్తికరం .

Leave a comment