వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొంతమందికి స్వల్పంగా జ్వరం ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో మసాలా పదార్థాలను మానేసి తేలికగా అరిగే ఆహారం తినాలి.తగినన్ని నీళ్లు తాగాలి సూప్స్ నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లు హెర్బల్ టీ లు కొబ్బరి నీళ్లు మజ్జిగ మొదలైనవన్నీ తీసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుచ్చ, బొప్పాయ, జామ వంటి పండ్లు ప్రోటీన్ కోసం తేలికగా ఉండే పప్పు గింజలు ముడి ధాన్యాలతో చేసిన రొట్టెలు తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. దీర్ఘకాలంగా కూడా ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు బావుంటుంది.

Leave a comment