ద మిలియన్ డాలర్ వాక్స్ కాంపెయిన్ లో వాక్సిన్ వేయించు కుంటే మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించారు ఆస్ట్రేలియా ప్రభుత్వం వాక్సిన్ వేయించుకున్న జోన్నేజూ లాటరీ తగిలింది. మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 7. కోట్ల బహుమతి వచ్చింది. ఈ డబ్బుతో,మా నాన్న వ్యాపారానికి,చైనా లో ఇరుక్కుపోయిన మా కుటుంబాన్ని సిడ్నీ తీసుకురావటానికి,నా భవిష్యత్ కి ఖర్చు చేస్తానని చెప్తోంది జోన్నేజూ. లాటరీ వచ్చిందని చెప్పేందుకు ఫోన్ చేస్తే కొత్త నంబర్ అనుకోని ఫోనే తీయలేదట జోన్నే.వాళ్ళే ఇంటి కొచ్చి కనుక్కొని మరీ చెక్ ఇచ్చి వెళ్లారట. అదృష్టం అంటే ఇదే కదా!

Leave a comment