కొత్త ఉత్పత్తులు మార్కెట్లో దిగితుంటాయి. రెండో వైపు నుంచి అవి మంచివి కావా అన్న అధ్యాయనాలు రిపోర్టులు వచ్చి భయపెడుతుంటాయి. లిప్ స్టిక్కులు, రసాయనాలు అన్ని పరిశోధన రిపోర్టులు వీటిలో నికెల్,క్రోమియం, ఉంటాయని ప్రసిద్ది చెందిన 32 లిప్ స్టిక్ లు,లిప్ గ్లాసుల్లో లెడ్ ఇతర ఎనిమిది లోహాల స్థాయిలను పరిశోధకులు విశ్లేషించారు. అయితే ఇవన్ని అమోదయోగ్యమైన మోతాదుల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు పర్లేదు కానీ రోజు రెండు మూడు సార్లు వాడకం పై ఆరోగ్య సమస్యలుంటాయి. లోహాలను కాస్మోటిక్స్ లో వాడుతుంటారు. పిల్లలకి లిప్ స్టిక్ ఇవ్వవద్దు. నాలుక బయటపెట్టి వాళ్ళు లిప్ స్టిక్ చప్పరించవచ్చు.పెద్దవాళ్ళు కూడా నియంత్రణలో ఉండి వేసిన లిప్ స్టిక్ గంటల కొద్ది ఉంచేయకుండా నీట్ గా క్లీన్ చేసేయమంటున్నారు.

Leave a comment