ఇప్పటి వరకు ముక్కు పుడక దగ్గర నుంచి కాలి పట్టాల వరకు ఎన్నో నగలు చూసాం.వజ్రాల నగల ధగాదగలు చూశాం. ముత్యాల వరసలు చూశాం. ఇప్పుడు మోహంలో నగల అలంకరించుకోలేది పెదవులకే కదా. ఇక ఆ ముచ్చట తీరింది. అసలు సిసలు  కెంపులు వజ్రాల తో పెదవులు అలంకరిస్తున్నారు. ఎక్కువగా ఎరుపు, ఎరుపుకు దగ్గరగా వుండే చాయలతో పాటు ఉదా, నలుపు, ఆకుపచ్చ, లేత గులాబీ వంటి రంగులు  పెదవులకు అద్దుకోవడం కాకుండా వాటి పైన వజ్రాలు అమర్చడం ఇప్పుడు నయా ట్రెండ్. అమెరికా యూరప్ ప్రాంతాల్లో వచ్చినా ఈ అధికారులకు వజ్రాలు అద్దె ఫ్యాషన్ ఇవ్వాళో రేపో మనకు కుడా వచ్చేస్తుంది.

Leave a comment