ప్రతి రోజు తమలపాకులు వేసుకుంటే శృంగార సామార్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అంతకంటే ముందు శ్వాసకోశ సమస్యల పరిష్కారంలో తమలపాకు ముందే ఉంటుంది. ప్రతి రోజు కొద్దిగా సున్నం,ఆకు, వక్క కలిపి నమిలితే నోటికి అందాన్నిచ్చే తమలపాకు ఔషధగుణాల రీత్యా అద్భుతమైంది. రోజుకో తమలపాకు నమిలితే చాలు గ్యాస్ ,ఎసిడిటీ తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. తమలపాకుల రసంతో గొంతు ఇబ్బందులతో పాటు డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

Leave a comment