ఇప్పుడు వాక్కాయలు మార్కెటులో కనిపిస్తున్నాయి. అల తక్కువ తీపి పులుపు కలసిన రుచిలో ఈ వాక్కయిలు పప్పులో వేసుకొన్న,పచ్చిదిగా తిన్నా చాలా మంచి రుచితో ఉంటాయి. వీటిల్లో ఐరన్ అధికం రక్తహీనత ఉన్నా వాళ్ళు గర్భిణీలు తింటే ఐరన్ లోపం ఉండదు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కాయిలు నేరుగా తిన్న ఉప్పుతో కలిపి తిన్నా జీర్ణాశయం పనితీరు బావుంటుంది. ఇవి దంతాలకు ఎంతో మేలు చేస్తాయి వాక్కాయిలు నమిలితే దంతాలు శుభ్రపడతాయి చిగుళ్ళ నుంచి రక్తం కారటం తగ్గిపోతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి.

Leave a comment