మౌనం కూడా గొప్ప భాషే అంటారు కవులు, రచయితలు కానీ నిజ ప్రపంచంలో ఎలాంటి లిపీ,మాండలికం లేకుండ ఏళ్ళ తరబడి ఈల తో మాట్ల్లాడుకోవటం కూడా గొప్ప కాదా? గ్రీస్ లో యాంటియాలో స్థానికులు ఈల మాటాలతో మాట్లాడుకుంటారు. కొండ ప్రాంతమైన యాంటియాలో శబ్దాలను ఒక్క పలుకుతో ముడి పెట్టి మనలాగా ఒక భాషలో మాట్లాడరు. ఇవి ఈలలే. 1968లో ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒభీ పర్వతం పైన ఒక ప్రమాదం జరిగితే గాలింపు చర్యలు మొదలుపెట్టిన రెస్క్యూ టీమ్ కి వీళ్ళు కనిపించారు. ఇ ఈల భాష అలా ప్రపంచానికి తెలిసింది.

Leave a comment