నీహారికా,

పెద్దవాళ్ళకు మల్లె చిన్న పిల్లలకు ఒత్తిడి, కోపం, ఆవేశం ఆసక్తి తో అన్ని భవనాలు ఉంటాయి. మనలో అంత మాటలతో భవనాన్ని వ్యక్తీకారించ లేరు గనుక ఏడుపు మొదలు పెట్టేస్తారు. సాధారణంగా ఎంతకీ వినకుండా ఏడుస్తుంటే ఏడుపుకి కారణం చెప్పకపొతే కడతారు వాళ్ళు. కానీ ఇది  పరిష్కారం కాదంటారు నిపుణులు. ఎలాగైనా కారణం తెలుసుకొనే ప్రయత్నం చేయమంటారు. సరిగా నిద్ర పోకపోవడం కావచ్చు. ఇంకేదైనా విషయానికి భయపడి ఉండవచ్చు. ఏదైనా భయపడే అర్ధం కానీ ఆందోళన కావచ్చు. దాన్ని తెలుసుకోక పొతే పిల్లలని అవసరంగా సమస్యల్లోకి తోసిన వాళ్ళవుతారు పెద్దవాళ్ళు. పసి వాడూ తాము చెప్పలేని విషయమా ఏడుపు ద్వారా తెలియజేస్తూ ఉండచ్చు లేదా తన బాధని తల్లి ఎలా వ్యక్తం చేసిన తెలుసుకుంటుందనే ఆలోచన కావచ్చు. అంచేత పిల్లల ఏడుపుని అలకని కోపాన్ని వాళ్ళు విడవకుండా వ్యక్తం చేస్తూ వుంటే పట్టించుకోవాలి. వాళ్ళకి తాము అండగా ఉంటామని తెలుసుకునేలా పెద్దవాళ్ళు ప్రవర్తిస్తే బావుంటుంది.

Leave a comment