కేరళకు చెందిన లక్ష్మీ  మీనన్ పూర్ లివింగ్ అనే సంస్థ నడుపుతోంది .కరోనా సమయంలో  నిత్యావసర సరుకులు, ఆహార పదార్దాలు అవసరమైన వారికి అందించేందుకు careed  for covid   అనే పేరుతో ఒక ఇల్లు మోడల్ లో బాక్స్ తయారు చేశారు www.careed for covid.in వెబ్ సైట్ లో రకరకాల మోడల్ ఇళ్ళు ఉంటాయి దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు .ఆ ప్రింట్ డిజైన్ ను అసెంబుల్ చేస్తే ఒక ఇల్లు లాంటి  బాక్స్ తయారవుతుంది .దాన్లో సరుకులు నింపి పంపిణీ చేస్తుంది లక్మి మీనన్ .అవసరంలో ఉన్నపుడే సహాయం కోసం చూస్తారు .ఆ సాయం కాస్త శ్రద్ధ గా, సృజనాత్మకం గా చేయాలనిపించింది .ఈ కష్ట కాలం లో ఒక ఇల్లు రూపంలో వాళ్ళకి ధైర్యం ఇవ్వాలనుకొన్నాను  అంటోంది లక్ష్మీ మీనన్ .

Leave a comment