ఒకళ్ళిద్దరు పిల్లలు,పరిమిత కుటుంబం ఇప్పటి సొసైటీలో కనబడే కుటుంబం. ఇద్దరు ముగ్గురు పిల్లలుంటేనే ఇంత మంది అన్నట్లూ చూసే ఈ కాలంలో బ్రిటన్ కి చెందిన ర్యాడ్ ఫోర్డ్ దంపతులు తమ 21వ బిడ్డను చూసుకుని మురిసిపోయారు. ఈ బిడ్డతో కలిసి భార్య భర్తలు కుటుంబసభ్యుల సంఖ్య 23. స్యూ ఆమె భర్త నోయల్ ర్యాడ్ ఫోర్డ్ ఒక బిడ్డతో చాలనుకుటున్నామని చిరునవ్వు చిందించారు. స్యూ తన జీవిత కాలంలో 800 మాసాల 800 మాసాల పాటు గర్భిణిగా ఉంది. 14 ఏళ్ళ వయస్సులో తొల్లి బిడ్డకి జన్మనిచ్చిన స్యూ వయస్సు 43 మొదటి సంతానానికిఇప్పుడు పుట్టిన బిడ్డకు 30 ఏళ్ళ వయసు తేడా ఉంది. లంక షైర్ ప్రాంతంలో బేకరీ నడిపే ర్యాడ్ పోర్డ్ ఇల్లు ఇప్పుడు 21 మంది పిల్లలతో సందడిగా ఉంది.

Leave a comment