నీహరికా,
ఒక చక్కని  రిపోర్ట్. పెద్ద వాళ్ళ మాదిరిగానే పిల్లలలో కూడా తగునైన శక్తి సామర్థ్యాలు,
హేతు బద్దత, గౌరవం ఎక్కువగానే ఉంటాయంట. నాలుగు నుంచి పది సవత్సరాల లోపు పిల్లలపై చేసిన ఒక అద్యయనం లో వాళ్లకి కొన్ని పరీక్షలు పెట్టారు. అప్పుడు ఆ పరీక్షల్లో కొన్ని తేలికగా ఉన్నాయని అవి పరీక్షలే కాదని పిల్లలు తేల్చారట. అలాగే కొన్ని వైపల్యలుకు పెద్దవాళ్ళ లాగే పిల్లలు నోచ్చుకున్నారు. కష్టమైన పని కన్నా, చిన్న పని సక్సెస్ కాలేనప్పుడు అదే ఇంత సులబమైన పని కరెక్ట్ గా గుర్తించ లేకపోయమని, తమ అంచనా తప్పిందని పిల్లలు ఫీలయ్యారట. అంటే తమకు సమర్ధత లేక పలాని విషయంలో వెనుకంజ వేశామని మాత్రం ఒక్క చిన్నారి కూడా చెప్పలేదట. వాళ్ళు ఎంతో హేతుబద్దంగా ఆలోచించారని విజయాల పట్ల సంతోషంగా ఉన్నారని, వైపల్యం కలిగినప్పుడు ఎందుకు అలా జరిగిందో అంచనా వేసుకొనేందుకు ప్రయత్నం చేసారని రిపోర్ట్లు లు స్పష్టం చేసాయి. అంచేత పిల్లల్ని తక్కువ అంచనా వేయవద్దని వాళ్ళ విషయంలో తేలికగా మాట్లాడి వాలను కించపరచ వద్దని పిల్లలో ఆత్మ గౌరవం పాటు ఏంటో ఎక్కువనీ వాళ్ళ సున్నితంగా వ్యవహరించాలని చెప్తున్నారు.

Leave a comment